ఎల్లమ్మ మూవీ లో సాయి పల్లవి..? 11 d ago
బలగం మూవీ తో తెలంగాణ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు కమెడియన్ వేణు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న ఎల్లమ్మ లో లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీ లో సాయి పల్లవి ఎల్లమ్మ పాత్రలో పోషించనున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది. ఈ మూవీ లో హీరోగా నితిన్ నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కు రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.